నాగార్జున

Thursday,November 12,2020 - 11:51 by Z_CLU

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు నాగార్జున. కింగ్ ప్రస్తావన లేకుండా టాలీవుడ్ కు పరిచయం ఇవ్వలేం. ఇటు మాస్ సినిమాలు, అటు క్లాస్ మూవీస్, మరోవైపు భక్తిరస చిత్రాలు చేస్తూ.. టాలీవుడ్ ఆల్ రౌండర్ అనిపించుకున్నారు నాగార్జున. శివ లాంటి సినిమాతో ట్రెండ్ సృష్టించినా, అన్నమయ్యతో భక్తిపారవస్యం అందించినా, మన్మధుడితో అమ్మాయిల గుండెలు కొల్లగొట్టినా అది నాగార్జునే సాధ్యం.

వయసు 60 దాటినా నాగార్జున మనసు మాత్రం పాతికేళ్ల కుర్రాడిలానే ఆలోచిస్తుంది. ఆయన సెలక్ట్ చేసుకునే కథలు అలా ఉంటాయి. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే కింగ్, ఇప్పటికీ అదే ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లితెరపై కూడా తన మార్క్ చూపిస్తున్నారు.

ఇవి కాకుండా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు నాగ్. టాలీవుడ్ లో నాగార్జున అంటే కేవలం ఓ హీరో మాత్రమే కాదు.. King Nagarjuna is a Brand.

Born : 29 August 1959
Zodiac : Virgo
Height : 6.0 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు