నభా నటేష్

Monday,April 01,2019 - 05:34 by Z_CLU

నభా నటేష్ ప్రముఖ కథానాయిక. సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, రవి తేజ ‘డిస్కో రాజా’ సినిమాల్లో  హీరోయిన్ గా నటించింది.