మురళి కృష్ణ

Thursday,October 04,2018 - 04:20 by Z_CLU

మురళి కృష్ణ తెలుగు చిత్ర దర్శకుడు. మారుతి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘భలే మంచి చౌక బేరం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నవీద్, పార్వతీశం, యామిని భాస్కర్ నటించిన ఈ సినిమాలో రాజా రవీంద్ర ఓ కీ రోల్ లో నటించారు.