మమ్ముట్టి

Thursday,February 07,2019 - 05:59 by Z_CLU

మమ్మూట్టి పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. సెప్టెంబర్ 7 న 1953 లో జన్మించారు.మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒకడు. తెలుగుసినిమాలలోనూ నటించాడు.సూర్య ది గ్రేట్లాయర్ ది గ్రేట్ దళపతి (తమిళ అనువాదం),స్వాతి కిరణం సినిమాలో నటించాడు. మొత్తంగా 170 సినిమాలలో నటించారు.

సంబంధించిన చిత్రం