మోహన్ బాబు

Friday,December 15,2017 - 12:48 by Z_CLU

మోహన్ బాబు ప్రముఖ కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత. మార్చ్ 19,1950 లో జన్మించారు. ‘కన్నవారి కలలు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వత ‘అల్లూరి సీతారామరాజు’,’స్వర్గం -నరకం’ సినిమాలలో నటించారు. ఈ సినిమాల తర్వాత నటుడిగా కథానాయకుడిగా దాదాపు 500 లకు పైగా సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా ‘అల్లరి పోలిస్’,’డిటెక్టివ్’,’అసెంబ్లీ రౌడీ’,’పెదరాయుడు’,’రాయుడు’,’సోగ్గాడి పెళ్ళాం’,’శ్రీ రాములయ్య’ వంటి ఎన్నో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.

సంబంధిత వార్తలు

సంబంధించిన చిత్రం