మెహ్రీన్

Wednesday,October 11,2017 - 03:40 by Z_CLU

మెహ్రీన్ ప్రముఖ కథానాయిక. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత  ‘ఫిలౌరి’ సినిమాతో హిందీలో నటిగా పరిచయం అయింది .  మెహ్రీన్ తెలుగులో ‘మహానుభావుడు’,’జవాన్’,’కేరాఫ్ సూర్య’,’రాజా ది గ్రేట్’ సినిమాలలో  కథానాయికగా నటించింది.

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు