మేఘా ఆకాష్

Tuesday,August 08,2017 - 11:22 by Z_CLU

నితిన్ లై సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. మేఘా ఆకాష్ కెరీర్ కు సంబంధించి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే. ఇంతకుముందే 2 తమిళ సినిమాలు ప్రారంభమైనప్పటికీ.. థియేటర్లలోకి వచ్చింది మాత్రం మొదట లై సినిమానే.

మేఘా ఆకాష్ నాన్న ఆకాష్ రాజా , అమ్మ బిందు రాజా.. తండ్రి తెలుగు వారు. అమ్మ మలయాళీ. మేఘా చెన్నై లో పెరిగారు. చెన్నై లో విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చదివారు. గౌతమ్ మీనన్ ఈమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.

సంబంధిత వార్తలు