మంజిమ మోహన్

Wednesday,November 02,2016 - 02:56 by Z_CLU

మంజిమ మోహన్ మార్చ్ 11, 1993 లో జన్మించింది. ప్రముఖ మలయాళ, తమిళ నటి.
కలియోన్జల్ సినిమాతో మలయాళ పరిశ్రమ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఆ తరువాత దాదాపు ఏడు మలయాళ సినిమాల్లో చైల్డ్ నటి గా నటించారు. ‘ఒరు వాడక్కన్ సెల్ఫీ’ అనే చిత్రం తో మలయాళ కథానాయకిగా పరిచయ మయ్యారు. ఇటీవలే తమిళ్,తెలుగు భాషల్లో గౌతమ్ మీనన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 3 తమిళ్ సినిమాలలో కథానాయికగా నటించనున్నారు.