మాదేశ్

Friday,July 27,2018 - 03:17 by Z_CLU

మాదేష్ ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు. తమిళంలో పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన మాదేష్ త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మోహిని’ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

సంబంధించిన చిత్రం