లావణ్య త్రిపాథి

Thursday,June 23,2016 - 09:45 by Z_CLU

లావణ్య త్రిపాఠి ప్రముఖ కథానాయిక. అయోధ్య (ఉత్తర ప్రదేశ్) లో జన్మించారు. మొదట హిందీ సీరియల్స్, సిరీస్ లో నటించిన లావణ్య హను రాఘవ పూడి దర్శకత్వం లో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో కథానాయికగా  గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమా తరువాత ‘దూసుకెళ్తా’ సినిమాలో నటించిన లావణ్య ‘బ్రమ్మన్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. మనం సినిమాలో అతిధి పాత్ర లో నటించారు. తెలుగు లో ‘భలే భలే మగాడివోయ్’,’సోగ్గాడే చిన్ని నాయన’,’శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో కథానాయికగా విజయాలు అందుకున్నారు.

Born : 15 December 1990
Zodiac : Leo
Height : 5.4 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు