లక్ష్మీ సౌజన్య

Wednesday,October 27,2021 - 03:13 by Z_CLU

లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. తేజ , కృష్ణ వంశీ , క్రిష్ వంటి దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన లక్ష్మీ సౌజన్య నాగ శౌర్య , రీతు వర్మ జంటగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైంది.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics