లక్ష్మణ్ కార్య

Friday,July 27,2018 - 06:29 by Z_CLU

లక్ష్మణ్ కార్య దర్శకుడు. ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన లక్ష్మణ్ సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా తెరకెక్కిన ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాను యు.వి. క్రియేషన్స్ & పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించారు.