కే.వి.ఆర్. మహేంద్ర

Thursday,July 11,2019 - 06:29 by Z_CLU

కే.వి.ఆర్. మహేంద్ర  తెలుగు దర్శకుడు. ‘నిశీధి’ లఘు చిత్రం ద్వారా పాపులర్ అయ్యారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘దొరసాని’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

సంబంధించిన చిత్రం