కృష్ణ విజ‌య్‌.ఎల్‌

Friday,November 08,2019 - 01:52 by Z_CLU

కృష్ణ విజ‌య్‌.ఎల్‌ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘అసుర’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘తిప్పరా మీసం’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.