కృష్ణ చైతన్య

Saturday,March 31,2018 - 01:02 by Z_CLU

కృష్ణ చైతన్య ప్రముఖ రచయిత, దర్శకుడు. తెలుగులో కొన్ని సినిమాలకు సాహిత్యం అందించిన కృష్ణ చైతన్య నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో రచయిత దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న కృష్ణ చైతన్య ఆ తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చల్ మోహన్ రంగ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ -లికిత రెడ్డి నిర్మించారు.