కిషోర్ తిరుమల

Friday,October 20,2017 - 12:57 by Z_CLU

కిషోర్ తిరుమల ప్రముఖ దర్శకుడు.  శ్రీ విష్ణు, ధన్య బాలకృష్ణ నటించిన ‘సెకండ్ హ్యాండ్’ మూవీ తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత రామ్ హీరోగా తెరకెక్కిన ‘నేను శైలజ’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు అందుకున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న కిషోర్ మరో సారి రామ్ తో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాను తెరకెక్కించాడు.

సంబంధిత వార్తలు