కియరా అద్వాని

Thursday,January 03,2019 - 02:41 by Z_CLU

కియరా అద్వాని ప్రముఖ నటి. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కియరా తెలుగులో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది.