కరుణాకరన్

Thursday,July 05,2018 - 07:34 by Z_CLU

కరుణాకరన్ ప్రముఖ దర్శకుడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘తొలి ప్రేమ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘తొలి ప్రేమ’ కరుణాకరన్ కు తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత’యువకుడు’,’బాలు’, ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’,’డార్లింగ్’,’ఎందుకంటే ప్రేమంట’,’చిన్న దాన నీకోసం’,’తేజ్ ఐ లవ్ యూ’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం