కరుణ కుమార్

Friday,March 06,2020 - 10:28 by Z_CLU

కరుణ కుమార్ ప్రముఖ దర్శకుడు. రక్షిత్ హీరోగా తెరకెక్కిన ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కొన్ని సంఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు.

సంబంధించిన చిత్రం