కార్తికేయ

Wednesday,May 15,2019 - 07:28 by Z_CLU

కార్తికేయ గుమ్మకొండ ప్రముఖ కథానాయకుడు. ‘ఆర్ .ఎక్స్ 100’ తో హీరోగా పరిచయం అయ్యాడు. తర్వాత తమిళ్ , తెలుగులో తెరకెక్కిన హిప్పీ సినిమాలో అలాగే ‘గుణ 369′, ’90 ml’ సినిమాల్లో నటించాడు. నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటిస్తున్నాడు.