కమల్ హాసన్

Friday,March 02,2018 - 03:35 by Z_CLU

కమల్ ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు. కమల్ మూడున్నరెళ్ళ వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం “కలత్తూర్ కన్నమ్మ”. కొన్ని సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేశారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో అనుబంధం ఏర్పడి శిష్యడిగా మారారు. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం మంచి పట్టు సాధించాడు. తమిళ, తెలుగు చిత్ర రంగంలో గొప్ప నటుడిగా ఎదిగాడు.

సంబంధించిన చిత్రం