కె.ఎస్. రవీంద్ర (బాబీ)

Tuesday,July 11,2017 - 03:10 by Z_CLU

కె.ఎస్. రవీంద్ర (బాబీ) ప్రముఖ దర్శకుడు. మొదట దర్శకుడు దశరథ్, గోపీచంద్ మలినేనిల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బాబీ రవి తేజ హీరోగా తెరకెక్కిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘అల్లుడు శీను’ కి కథ ను అందించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత వార్తలు