జీవ శంకర్

Friday,February 24,2017 - 04:08 by Z_CLU

జీవ శంకర్ ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. ‘ఆమ్మో బొమ్మ’ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.. ఈ సినిమా తర్వాత ‘కాదల్ డాట్ కామ్’,’ఆనంద తాండవం’ అనే సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘నాన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘అమర కావియం’,’అమనుష్ 2′, ‘యమన్’ సినిమాలకు దర్శకత్వం వహించారు…

సంబంధించిన చిత్రం