జయంత్ సి.పరాన్జీ

Thursday,June 29,2017 - 07:00 by Z_CLU

జయంత్ సి.పరాన్జీ ప్రముఖ దర్శకుడు. వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్ర తర్వాత ‘బావ గారు బాగున్నారా’,’ప్రేమంటే ఇదేరా’,’రావోయి చందమామ’,’టక్కరి దొంగ’, ‘ఈశ్వర్’,’లక్ష్మి నరసింహ’,’శంకర్ దాదా జిందాబాద్’,’సఖియా’, ‘అల్లరి ప్రియుడు’,’తీన్ మార్’,’జయదేవ్’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం