ఇంద్రసేన

Friday,October 26,2018 - 04:50 by Z_CLU

ఇంద్రసేన ప్రముఖ దర్శకుడు. శ్రీ విష్ణు, నారా రోహిత్ , సుదీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన ‘వీర భోగ వసంత రాయులు’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 26 అక్టోబర్ 2018 లో విడుదలైంది.