హవీష్

Monday,June 03,2019 - 01:27 by Z_CLU

హవిష్ ప్రముఖ కథానాయకుడు. నువ్విలా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘జీనియస్’,’రామ్ లీలా’,’సెవెన్’ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సంబంధించిన చిత్రం