హరినాథ్

Thursday,May 02,2019 - 06:44 by Z_CLU

హరినాథ్ తెలుగు సినిమా దర్శకుడు. సుధాకర్ కొమాకుల హీరోగా తెరకెక్కిన ‘నువ్వు తోపు రా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా 2019 లో మే 3 న విడుదలైంది.

సంబంధించిన చిత్రం