హను రాఘవపూడి

Tuesday,August 08,2017 - 05:03 by Z_CLU

హను రాఘవపూడి ప్రముఖ దర్శకుడు. నవీన్ చంద్ర-రాహుల్ హీరోలుగా తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాకు నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాకు దర్శకత్వం వహించాడు.

సంబంధిత వార్తలు