గుహన్

Thursday,February 28,2019 - 07:40 by Z_CLU

గుహన్ ప్రముఖ సినీ గ్రాఫర్ , దర్శకుడు. తెలుగులో ఎన్నో సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసారు. తమిళ్ లో ‘హ్యాపీ డేస్’ రీమేక్ గా తెరకెక్కిన సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా ‘118’ తెరకెక్కించారు.

సంబంధించిన చిత్రం