గోపి నైనర్

Thursday,March 15,2018 - 06:30 by Z_CLU

గోపి నైనర్ ప్రముఖ తమిళ దర్శకుడు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అరమ్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమా తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో అనువదించబడింది.

సంబంధించిన చిత్రం