గోపి గణేష్ పట్టాబి

Thursday,December 27,2018 - 10:22 by Z_CLU

గోపి గణేష్ పట్టాబి తెలుగు సినిమా దర్శకుడు. సాయి రాం శంకర్ హీరోగా తెరకెక్కిన ‘రోమియో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత సత్య దేవ్ హీరోగా నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాకు దర్శకత్వం వహించాడు.