ఎళిల్

Tuesday,July 04,2017 - 03:05 by Z_CLU

ఎళిల్ ప్రముఖ తమిళ దర్శకుడు. ‘తూళ్ళదా మనముమ్ తుళ్ళుమ్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఎళిల్ దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఎళిల్ దర్శకత్వం వహించిన వెళ్ళై కారన్’ సినిమా తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగు లో ప్రేమ లీల పెళ్లి గోల గా విడుదలైంద