డైమండ్ రత్నబాబు

Thursday,November 26,2020 - 01:53 by Z_CLU

డైమండ్ రత్నబాబు  రచయిత, దర్శకుడు. ‘ఈడో రకం ఆడో రకం’, ‘లక్కున్నోడు’, ‘గాయత్రి’, ‘షేర్’, ‘సెల్ఫీ రాజా’ సినిమాలకు రచయితగా పనిచేసాడు. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘బుర్ర కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం మోహన్ బాబు హీరోగా సన్నాఫ్ ఇండియా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.