ధనంజయ

Wednesday,December 12,2018 - 02:22 by Z_CLU

ధనంజయ ప్రముఖ కన్నడ కథానాయకుడు. కన్నడలో పలు సినిమాల్లో హీరోగా నటించిన ధనంజయ ‘భైరవగీత’ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. రాంగోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్ దర్శకుడు.

సంబంధించిన చిత్రం