దీపిక పదుకొనే

Wednesday,January 24,2018 - 02:00 by Z_CLU

దీపిక పదుకొనే ప్రముఖ కథానాయిక. హిందీ లో దాదాపు 30 సినిమాలకు పైగా కథానాయికగా నటించారు. ఓం శాంతి, పీకు,హౌస్ ఫుల్, లవ్ ఆజ్ కల్, చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలతో కథానాయకిగా మంచి గుర్తింపు అందుకున్నారు. పద్మావత్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు అందుకుంది.

సంబంధించిన చిత్రం