చిన్ని కృష్ణ

Thursday,November 16,2017 - 01:02 by Z_CLU

చిన్ని కృష్ణ ప్రముఖ నటుడు, దర్శకుడు. ‘కొత్తబంగారు లోకం’ సినిమాతో నటుడిగా పరిచయం అయిన చిన్ని కృష్ణ ఆ తర్వాత నిఖిల్ నటించిన ‘వీడు తేడా’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మలి’, రక్షిత్ హీరోగా నటించిన ‘లండన్ బాబులు’ సినిమాకు దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం