చెందు

Tuesday,March 03,2020 - 09:23 by Z_CLU

చెందు  తెలుగు చిత్ర దర్శకుడు.  ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సంజీవ్ , విశ్వంత్ హీరోలుగా తెరకెక్కిన ‘ఓ పిట్ట కథ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఓ పల్లెటూరి ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా 6 మార్చ్ 2020 లో విడుదలైంది.

సంబంధించిన చిత్రం