చంద్ర సిద్దార్థ్

Wednesday,July 18,2018 - 06:59 by Z_CLU

చంద్ర సిద్దార్థ్ ప్రముఖ దర్శకుడు… ‘ఆ నలుగురు’,’మధుమాసం’, ‘అందరి బందువయ్యా’,’ఇదీ సంగతి’,’ఏమో గుర్రం ఎగరా వచ్చు’,’ఆట గదరా శివ’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఆ నలుగురు’,’మధుమాసం’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు.

సంబంధించిన చిత్రం