చక్రవర్తి

Thursday,July 05,2018 - 02:03 by Z_CLU

చక్రవర్తి (చక్రి) ప్రముఖ రచయిత,దర్శకుడు. ‘పవర్’,’జై లవకుశ’ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన చక్రి గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘పంతం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం