కార్తీక్ రాజ్

Friday,July 12,2019 - 02:13 by Z_CLU

కార్తీక్ రాజ్ ప్రముఖ దర్శకుడు. సందీప్ కిషన్ హీరోగా స్వీయ నిర్మాణంలో నిర్మించిన ‘నిను వీడను నీడను నేనే’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.