భరత్ కమ్మ

Thursday,July 25,2019 - 07:36 by Z_CLU

భరత్ కమ్మ ప్రముఖ దర్శకుడు. విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.