ఉన్ని కృష్ణన్ .బి

Thursday,March 21,2019 - 11:49 by Z_CLU

ఉన్ని కృష్ణన్ .బి ప్రముఖ మలయాళ చిత్ర రచయిత, దర్శకుడు. మొదట నాలుగు సినిమాలకు రచయితగా పనిచేసి సురేష్ గోపి హీరోగా నటించిన ‘స్మార్ట్ సిటీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలో దాదాపు పది సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. 2017 లో మోహన్ లాల్, శ్రీకాంత్, విశాల్, రాశి ఖన్నా నటించిన విలన్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో పులి జూదం పేరుతో డబ్బింగ్ సినిమాగా విడుదలైంది.

సంబంధించిన చిత్రం