జయ. బి

Tuesday,July 11,2017 - 11:52 by Z_CLU

ప్రముఖ దర్శకురాలు. పుట్టిన రోజు జనవరి 11. మొదట పాత్రికేయరంగంలో పని చేసిన జయ ‘చంటి గాడు’ సినిమాతో దర్శకురాలిగా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించి దర్శకురాలిగా జయకి మంచి గుర్తింపు అందించింది. ఈ సినిమా తర్వాత ప్రేమికులు,’గుండమ్మ గారి మనవడు’,’సవాల్’,’లవ్లీ, వైశాఖం’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం