బి.గోపాల్

Tuesday,June 06,2017 - 03:36 by Z_CLU

బి.గోపాల్ ప్రముఖ దర్శకుడు. ‘ప్రతిధ్వని’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘బొబ్బిలి రాజా’,’లారీ డ్రైవర్’,’అసెంబ్లీ రౌడీ’,’స్టేట్ రౌడీ,’రౌడీ ఇన్స్పెక్టర్’,’సమర సింహ రెడ్డి’,’నరసింహ నాయుడు’,ఇంద్ర’ వంటి సినిమాలతో దర్శకుడిగా పలు ఘన విజయాలు అందుకున్నారు. బి.గోపాల్ ఇప్పటి వరకూ 30 సినిమాలకు పైగా దర్శకత్వం అందించారు. సమర సింహ రెడ్డి సినిమాకు గాను ఫిలిం ఫేర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు.