అవంతిక మిశ్ర

Monday,July 17,2017 - 05:05 by Z_CLU

అవంతిక మిశ్ర ప్రముఖ కథానాయిక. ‘మాయ’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా తర్వాత ‘మీకు మీరే మాకు మేమే’ సినిమాలో నటించింది. ‘నెంజ మెల్లం కాదల్’ సినిమాతో కోలీవుడ్ కి పరిచయం అయింది. హరీష్ హీరోగా బి.జయ దర్శకత్వంలో తెరకెక్కిన వైశాఖం సినిమాలో కథానాయకిగా నటించింది.