నారా రోహిత్

Monday,June 27,2016 - 11:11 by Z_CLU

నారా రోహిత్ ప్రముఖ కథానాయకుడు. జులై 25 న జన్మించారు. ‘బాణం’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో కథానాయకుడిగా గుర్తింపు అందుకున్న నారా రోహిత్ ఈ చిత్రం తరువాత ‘సోలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత ‘ఒక్కడినే’,’ప్రతినిధి’,’రౌడీ ఫెలో’,’అసుర’,’తుంటరి’,’సావిత్రి’,’రాజాచేయివేస్తే’,’జ్యోఅచ్యుతానంద’, ‘శంకర్’వంటిసినిమాల్లోకథానాయకుడిగానటించారు.ప్రస్తుతం’ అప్పట్లో ఒకడుండేవాడు’,’పండగలావచ్చాడు’,’వీరుడు’,’కథలోరాజాకుమారి’,’భీముడు’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

Born : 25 July 1985
Zodiac : Leo
Height : 5.7 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు