అరుంధతి నాయర్

Thursday,November 17,2016 - 11:51 by Z_CLU

  అరుంధతి నాయర్ ప్రముఖ కథానాయిక. ‘కోల్ మించు’ చిత్రం తో కన్నడ చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తారువాత పలు కన్నడ చిత్రాల్లో నటించిన అరుంధతి నాయర్ ‘వెళుతు కట్టు’ చిత్రం తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత వరుసగా తమిళ చిత్రాల్లో నటించిన అరుంధతి నాయర్ తాజాగా విజయ ఆంటోనీ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సైతాన్’ తమిళ చిత్రం లో నటించారు. ఈ చిత్రం ‘భేతాళుడు’ పేరు తో తెలుగు లో విడుదల కానుంది . ఈ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా కథానాయికగా పరిచయం అవుతున్నారు.

సంబంధించిన చిత్రం