అనీష్ కృష్ణ

Wednesday,July 18,2018 - 06:47 by Z_CLU

అనీష్ కృష్ణ ప్రముఖ దర్శకుడు. రాహుల్ రవీంద్రన్ , హెబ్బ పటేల్ జంటగా రూపొందిన ‘అలా ఎలా’ సినిమాతో తెలుగు సినీ రంగానికి  దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘అలాఎలా’ సినిమా మంచి విజయం సాదించి దర్శకుడిగా అనీష్ కి మంచు గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘లవర్’ సినిమాకు దర్శకత్వం వహించారు.