అనిల్ రావిపూడి

Tuesday,December 01,2020 - 11:40 by Z_CLU

అనిల్ రావిపూడి ప్రముఖ రచయిత, దర్శకుడు. చాలా సినిమాలకు రచయితగా పనిచేసిన అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ హీరోగా తన సొంత బ్యానర్ లో తెరకెక్కిన ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సుప్రీమ్’, రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’, వెంకటేష్-వరుణ్ ల  ‘F2’, మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లో ఒకడిగా కొనసాగుతున్న అనీల్ రావిపూడి.. ప్రస్తుతం F3 మూవీతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు