అనిల్ పాడూరి

Wednesday,October 27,2021 - 03:29 by Z_CLU

అనిల్ పాడూరి ప్రముఖ దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్. కొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేసిన అనిల్ ఆకాష్ పూరి తెరకెక్కిన ‘రొమాంటిక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు పూరి కథ -కథనం -మాటలు అందించగా అనిల్ దర్శకత్వం వహించాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics